ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్,
రాజమహేంద్రవర శాఖ
ఆధ్వర్యవంలో
డా.యఱ్ఱాప్రగడ వారి ప్రసంగం
‘ఆధ్యాత్మిక భౌతిక శాస్త్ర సమ్మేళనం’(భిన్న దృక్పథాల సమన్వయము)
మరియు
డా.యఱ్ఱాప్రగడ వారి రచన
‘సుబ్బరాయ శతక’ ఆవిష్కరణ
వేదిక:ధర్మంచర కమ్యూనిటీ హాల్, రౌండ్ పార్క్ దగ్గర,
ప్రకాశం నగర్,రాజమండ్రి
తే: 5-10-2014,ఆదివారం సా॥గం.6-00కు
అధ్యక్షులు: భాగవత విరించి
డా॥ టి.వి.నారాయణ రావు
యూరాలిజిస్ట్, సౌజన్య హాస్పిటల్స్
ముఖ్య అతిథి: డా॥కర్రి రామా రెడ్డి,
సైకియాట్రిస్ట్, మానస హాస్పిటల్స్
ఆత్మీయ అతిథి: డా॥నేదునూరి నరసింహారావు,
అఫ్తాల్మాలజీ ప్రొఫెసర్,వైజాగ్ మెడికల్ కాలేజ్
విశిష్ట అతిథి: డా॥కె.వి.యస్. రామారావు
ప్రొఫెసర్ ఐ.ఐ.టి. చెన్నై (రి) (యు.యస్.ఏ)
పుస్తక సమీక్ష: డా॥ ధూళిపాళ అన్నపూర్ణ,
ప్రిన్సిపాల్ (రి.)ఆంధ్ర సంస్కృత యువతీ కళాశాల
వక్త: డా॥ వై.వి.జి.యస్ మూర్తి ప్రొఫెసర్ ఐ. ఐ. టి. చెన్నై (రి.)
oooOOOO అందరూ ఆహ్వానితులే OOOOooo