వెబ్ మాగజైన్... మాలిక మీరు చదువుతున్నారా...చాలా బాగా ఉంటోంది.. చక్కటి కథలు, వ్యాసాలు, హాస్యం అన్నింటికి తగిన అవకాశమిస్తూ మంచి రచనలు అందిస్తున్నారు.. మీ రచనలు కూడా పంపించవచ్చు... వివరాలకు www.magazine.maalika.org.in ద్వారా ఆ పత్రికను అందుకోవచ్చు. శ్రావణ మాసపు సంచిక అందుబాటులో ఉన్నది.. ఇప్పుడిక సంచిక ప్రతి రెండునెలలకూ విడుదలవుతుందని ప్రకటించారు. సంపాదకవర్గంలో జ్యోతివలబోజు గారిది ప్రముఖపాత్ర.. ఈ నెల రసజ్ఞ గారు జ్యోతి అనే రచనలో అగ్ని గురించి చాలా విషయాలు రసవత్తరంగా ... చక్కగా ... చెప్పారు.. మంచి మంచి రచనలు చదవమని కోరుతూ... నా రచన ... "ప్రమోషనులు..పరీక్షలు" కూడా ఉంది.. నాకు మాలిక వారు అందిస్తున్న ప్రోత్సాహమునకు నా బ్లాగుద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను....
No comments:
Post a Comment