Pages

Monday, November 21, 2011

about maalika the web magazine

magazine.maalika.org క్లిక్ చేయండి... ఒక ఆసక్తికరమైన పత్రిక చూడొచ్చు...హాస్యం, రాజకీయం, ఆధ్యాత్మికం,అవీ ఇవీ అంటూ అనేక అంశాలపై చాలా రచనలతో ఇప్పటికి మూడు సంచికలు వచ్చాయి... అయ్యో చూడలేదే అని ఇది అవకండి... ఈ మధ్యనే దీపావళి సంచిక వచ్చింది. మరి వెంటనే చూడండి. చక్కగా స్పందించండి... ఇదంతా మీరెందుకు చెప్తున్నారా అనా మీ సందేహం. అవునా? అమ్మో మీరు చాలా తెలివైనవారు. ఇట్టే ఆలోచించేస్తారు... అసలు విషయమేమిటంటే నా రచనలు కూడా ఉన్నాయండి... అంచేత ప్లీజ్ చదవండి.. నా నటనతో వీడియో కూడా ఉంది.. చూడండి,, చూసి స్పందించండి.. అన్నట్టు మీరూ వ్రాయొచ్చు... ఆ వివరాలు కూడా కావాలంటే మాలిక ఆమూలాగ్రం చదవాల్సిందే... సో స్టార్ట్.

2 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఆయ్, చదువుతున్నామండి. థాంక్స్.

హనుమంత రావు said...

ఆయ్ ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! సంతోషమండి... మీరు మంచివారు.. చిన్నపాపణ్ణి లాలించినట్టు నా చేతకాని రచనలు చదివి మెచ్చుకుంటారు.. మీలాంటివారి ప్రోత్సాహమే వ్రాయాలన్న నా ఆలోచనకు ప్రేరణ. "హాసం ప్రయోజనం హాసం" వ్యాసానికి మీ స్పందన మాలికలో చూసా... ఈ మధ్య ఓ నెలరోజులు అలా కాశి, బృందావనంలాంటివి చూసి వచ్చా.. మీ రచన అంచేత ఇంకా చదవలేదు.. ... చదివి మరల వ్రాస్తాను...
శలవు...... ఆయ్! !! !!!!