యద్యపాశసుగమో విభో భవాన్ !
సంయతః కిము సపాశయానయా |
ఏవమాది దివిజైరభిష్టుతో
వాతనాధ పరిపాహి మాం గదాత్ ||
"ప్రభూ ! నీవు ఎట్టి ఆశల బంధములు లేకయున్న సత్పురుషులకు సులభముగా లభించువాడవు. ఐనప్పటికినీ నీ తల్లి యొక్క బంధనములకు (త్రాళ్లకు) కట్టబడితివి." అని ఈ విధముగా దేవతలందరూ నిన్ను స్తుతింపసాగిరి. అట్టి గురువాయూర్ పురాధీశా... పాహి .. పాహి......
(నారాయణ భట్టాద్రి కృత శ్రీమన్నారాయణీయమ్ నుండి..)
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

1 comment:
బంధితుడే బంధచ్ఛేదకుడు!
Post a Comment