Pages

Monday, August 2, 2010

కొత్త మిత్రుడు

శీర్షికలోనే చెప్పేగా కొత్తని..అందుకే తప్పులు వుంటే మన్నించండి . నా పేరు దినవహి వెంకట హనుమంత రావు.
వుద్యోగం : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా చేసి రిటైరయ్యా.
ప్రస్తుతం: భారత్ వికాస్ పరిషద్, భారత్ సాహిత్య పరిషద్ సంస్థలలో సభ్యుణ్ణి.
హాసం క్లబ్ కన్వీనర్ని కూడా.
కుటుంబం: నేను నా భార్య యిక్కడ. ముగ్గురు పిల్లలూ అత్తవారిల్లలో ... పెల్లిల్లై పోయాయి (ఆడపిల్లలు కదా)
నాకు: హాస్యం అంటే, నటనంటే చాలా ఇష్టం. మా ఆవిడ పాడుతుంది..నాకు ఇష్టం. ఆధ్యాత్మిక విషయాలు చాలా ఇష్టం.
ఇంకా : ఇంకోసారి .....

1 comment:

kaartoon.wordpress.com said...

మన హాసం క్లబ్ లొ మన ఇద్దరిని చూసి అంతా " అహ " అన్నారు.
( అప్పారావు,హనుమంతరావు). మీరూ బ్లాగులో(కా)నికి ప్రవేశించడం
బ్లాగు బ్లాగు. నవ్వుల పువ్వులు మన బ్లాగర్ల పై విసరండి !.
***సురేఖాచిత్రం