ఇక్కడ రాజమండ్రి లో హాసం క్లబ్ అనే సంస్థ గత ఏడు సంవత్సారాలుగామాచే నిర్వహింప బడుతున్నది . నేను మరియు నా మిత్రుడు శ్రీ అప్పారావు కలసి ౨౦౦౪లో హాసం పత్రిక వారి ప్రోత్సాహం తో రాజమంద్రిలో ప్రారంభించాం. ప్రతి మూడవ ఆదివారం (అప్పుడప్పుడు ఒకటి రెండు నెలలు తప్పినా) ఇప్పటికి ౭౩ కార్యక్రమాలు చేసాం. అందులో జోకులు, మెలోడి పాటలు , హాస్యప్రధానమైన పేరడీలు చిన్న చిన్న స్కిట్స్ ఇలా చెస్తూ వుంటాం. వచ్చిన వారమ్దరూ హేపిగా రెండు గంటలపాటు ఏమ్జోయి చేసి వెళ్తారు. మిమ్మల్ని నవ్వించడానికి ఏదైనా మంచి స్కిట్ తో త్వరలో మీ ముందు వుంటాను..........శలవు....దినవహి.
2 comments:
హ గారు, మీ కంప్యూటర్ కష్టాలు చదువుతుంటుంటె,
రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకొన్నట్లుంది. చెల్లాయి
విజయలక్ష్మికి చెప్పండి. మా పద్మ మాత్రం కూరలకు
చెక్కుతీసాకే కంప్యూటరును ముట్టుకోనిస్తుంది..
మీ సురేఖ
Dear Sri Hanumantha Rao garu,
Namaskaramulu.
I have a limited knowledge and experience as compared to the very senior and experienced people on this blog.
Your effort prove the blog to be a group of very young minds ( as they say, the age is determined by the state of mind and its activity).
Keeping up the spirit of your name, You are providing the real needed 'sanjeevani' through this blog, for all those who might lose the zest of their lives -by missing happiness and smiles.
My hearty wishes for making us smile and please keep it up.
reverence & hearty love to you for taking up a great activity,
DNS Siva Kumar, Leicester, UK
Post a Comment